రోడ్డు మరమ్మతులు చేపట్టాలి: డీవైఎఫ్ఐ

82பார்த்தது
రోడ్డు మరమ్మతులు చేపట్టాలి: డీవైఎఫ్ఐ
ముదిగొండ నుంచి వెంకటగిరి వరకు పాత రోడ్డు అధ్వానంగా ఉండి గుంతలు పడడంతో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతంలో నిరసన చేపట్టారు. ఖమ్మం-కోదాడ ప్రధాన రహదారిపై భారీ వర్షాలు వల్ల పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డుపై మోకాళ్లలోతు నీళ్లలో నిల్చుని నిరసన చేపట్టారు. తక్షణమే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాజు, సతీష్, సురేష్, నాగరాజు ఉన్నారు.

தொடர்புடைய செய்தி