వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సహాయం

57பார்த்தது
ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన కలయిక వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం మధిర పట్టణంలోని వరద బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా మధిర పట్టణ ప్రముఖులు, అధికారులు మధిర కలయిక వాకర్స్ క్లబ్ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி