మధిర మున్సిపాలిటీ గల ముస్లిం కాలనీ వద్ద 163 సర్వే నెంబర్ లోని భట్టి విక్రమార్క కాలనీలో ఇటీవల అధికారులు అనేక మంది ప్రజలకు స్థలాలు ఇచ్చారు. కానీ ఆ స్థలాలకు కనీస సౌకర్యాలు రహదారి, వీధిలైట్లు, మంచినీరు ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం వలన స్థలాలు తీసుకున్న ప్రజలు ఇల్లు నిర్మించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కావున ఇప్పటికైనా మల్లు భట్టి విక్రమార్క దీనిపై ప్రత్యేకతని కాలనీని బాగు చేసి అన్ని వస్తువులు కల్పించాలన్నారు.