ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామంలో గల బస్తీ దవాఖానా లో పనిచేస్తున్న సపోర్టింగ్ స్టాఫ్ సభ్యులకు గత ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదని తక్షణమే తమకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతూ శనివారం హైద్రాబాద్ లో మడుపల్లి బస్తీ దవాఖాన స్టాఫ్ సభ్యులు ఎమ్మెల్సీ కోదండరాం కి వినతి పత్రం అందజేశారు.