నేడు గార్లపాడు ఫీడర్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం

55பார்த்தது
నేడు గార్లపాడు ఫీడర్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం
బోనకల్ మండలం గార్లపాడు 11కేవీ ఫీడర్ విద్యుత్ లైన్ మరమ్మతుల నిర్వహణ వల్లే గురువారం గార్లపాడు ఫీడర్ పరిధిలోని గార్లపాడు, రామాపురం, గోవిందపురం (ఎల్) లక్ష్మీపురం, తుటికుంట్ల గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ డీ. ఉమామహేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி