సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

61பார்த்தது
సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని మాటూరు గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు మధిర శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సిఫారసు మేరకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బుధవారం స్థానిక గ్రామ శాఖ కాంగ్రెస్ నాయకుల చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி