బ్రహ్మంగారి ఆలయంలో విరిగిపడ్డ చింత చెట్టు

70பார்த்தது
మధిర శివాలయం రోడ్ లోని బ్రహ్మంగారి ఆలయంలో శనివారం భారీ వర్షాల నేపథ్యంలో ఓ చింత చెట్టు విరిగిపడింది. దీంతో ఆలయం ప్రహరీ గోడ కొంతమేర ధ్వంసం అయినట్లు స్థానికులు తెలిపారు. అటు ఖమ్మంపాడు గ్రామంలోని ప్రధాన రహదారి ఏటిని తలపిస్తుందని చెప్పారు. రహదారిపై ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుండడంతో వరద దాటికి వాహనాలు కొట్టుకుపోతున్నాయని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி