మధిర శాసనసభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం వారి కార్యాలయంలో పేద విద్యార్థులకు ప్రజా ప్రయోజన నిమిత్తం విద్యార్థుల చార్జీల పెంపునకు సిఫార్సు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. 16 ఏళ్ల తరువాత కాస్మొటిక్ చార్జీలు పెంచుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా చార్జీలు పెంపుతో 7. 65లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నట్లు తెలిపారు.