అపస్మారక స్థితిలో ఉన్న హిజ్రాని ఆసుపత్రికి తరలింపు

57பார்த்தது
అపస్మారక స్థితిలో ఉన్న హిజ్రాని ఆసుపత్రికి తరలింపు
గుర్తు తెలియని ఓ హిజ్రా గత మూడు రోజుల నుండి మధిర బ్రిడ్జి కింద ఉన్న ముత్యాలమ్మ గుడి దగ్గర అపస్మారక స్థితిలో పడి ఉంది. గమనించిన స్థానికులు ఆర్కే ఫౌండేషన్ వారికి సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు మధిర ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీం దోర్నాల రామకృష్ణ, జ్యోతి, సుదర్శన్ ల సహకారంతో హిజ్రాను మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி