మున్నేరు వాగు ఉద్ధృతికి నీటమునిగిన ఖమ్మం.. వీడియో వైరల్

74பார்த்தது
తెలంగాణాలో భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మంలో మున్నేరు నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం ప్రకాశ్ నగర్ మార్కెట్ ఏరియా వద్ద ఒకటో అంతస్తు ఎత్తులో వరద పారగా, సంబంధిత వీడియో వైరల్ గా మారింది. స్థానికులు భవనాల పైన చిక్కుకుని ఉండడం ఆ వీడియోలో కనిపించింది. ఖమ్మం వద్ద మున్నేరు నది ఆదివారం తొలిసారిగా 35 అడుగుల మేర ప్రవహించింది. నగరంలోని వివిధ ప్రాంతాలు నీట మునిగాయి.

தொடர்புடைய செய்தி