రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో కేరళ వాసి మృతి

84பார்த்தது
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో కేరళ వాసి మృతి
రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరపున యుద్ధం చేస్తూ కేరళ వాసి మృతి చెందాడు. ఈ విషయాన్ని భాతర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కేరళకు చెందిన మరో సైనికుడు కూడా మాస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరిని భారత్‌కు రప్పించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. అలాగే మిగిలిన పౌరులను కూడా వెనక్కి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி