శాంటాక్లాజ్‌ వేషధారణలో కేజ్రీవాల్‌.. వీడియో వైరల్

69பார்த்தது
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఢిల్లీ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పింది. ఈ మేరకు పార్టీ ఓ వినూత్న వీడియోను షేర్ చేసింది. శాంటాక్లాజ్‌ దుస్తుల్లో ఉన్న ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు బహుమతుల రూపంలో పలు ప్రభుత్వ పథకాలను అందిస్తున్నట్లుగా ఆ వీడియోను రూపొందించారు. ఇది ఏఐ వీడియోనా? లేక కేజ్రీవాల్‌ స్వయంగా శాంటాక్లాజ్‌ గెటప్‌ వేసుకున్నారా? అనే విషయాన్ని వెల్లడించలేదు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி