కేసీఆర్‌, రేవంత్‌ నైతిక విలువలు వదిలేశారు: కిషన్‌రెడ్డి

63பார்த்தது
కేసీఆర్‌, రేవంత్‌ నైతిక విలువలు వదిలేశారు: కిషన్‌రెడ్డి
తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. గతంలో BRS ప్రభుత్వం ఎలా ఉందో.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కూడా అలాగే ఉందన్నారు. అవినీతి, గాలి మాటలు విని ప్రజలు విసిగిపోతున్నారన్నారు. కేసీఆర్, రేవంత్‌ రాజకీయాల్లో నైతిక విలువలు వదిలేశారని మండిపడ్డారు. కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల మేర అప్పులు చేస్తే, రేవంత్ ఏకంగా అప్పుల కోసం ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారని ఫైర్ అయ్యారు.

தொடர்புடைய செய்தி