నా భర్త హత్యను ప్రోత్సహించిన కేసీఆర్, కేటీఆర్: సరళి

74பார்த்தது
తన భర్త నాగవల్లి రాజలింగమూర్తి హత్యను ప్రోత్సహించింది మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ రాజలింగమూర్తి భార్య సరళి ఆరోపించారు. హంతకుడు హరిబాబు వెనుక గండ్ర వెంకటరమణా రెడ్డి ఉన్నారని అన్నారు. గండ్ర వెంకటరమణా రెడ్డిని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రోత్సహించారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల అవినీతి మీద తన భర్త పోరాడుతున్నారని ఈ హత్య చేసినట్లు సరళి పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி