వేములవాడ: ఆర్జిత సేవలు రద్దు: ఈవో వినోద్ రెడ్డి

52பார்த்தது
శుక్రవారం(నేడు)మహార్నవమితో పాటు శనివారం దసరా సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి గర్భాలయంలో జరిగే భక్తుల అభిషేకాలు, అన్న పూజలు, ఆకుల పూజలు, పల్లకి సేవపెద్ద సేవ, కుంకుమ పూజలు ఆర్జిత సేవలన్ని కూడా రద్దు చేసినట్లు ఈవో వినోద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాజన్న భక్తులు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி