గుడ్ టచ్, అండ్ బ్యాడ్ టచ్ పై విద్యార్థులకు అవగాహన

53பார்த்தது
గుడ్ టచ్, అండ్ బ్యాడ్ టచ్ పై విద్యార్థులకు అవగాహన
మహిళా శిశు దివ్యాంగుల వయవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని కిడ్స్ కాన్వెంట్ పాఠశాలలో పోక్సో చట్టం, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, బాల్యవివాహాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత ఫైనాన్షియల్ లిటరసీ రమ్య, కరస్పాండెంట్ నరాల దేవేందర్, పాఠశాల ప్రిన్సిపల్ ధరక్షన్ వసూపియా, టీచర్స్, విద్యార్థిని విద్యార్థులు ప్రోగ్రాంలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி