ప్రత్యేకంగా బతుకమ్మ పాట చిత్రీకరణ

71பார்த்தது
వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి దేవాలయంలో ఐ ట్వంటీ ఛానెల్ లో పప్పి హీరో డైరెక్షన్లో బతుకమ్మ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో అనే బతుకమ్మ పాటలో నాగలక్ష్మి, రాధిక, శ్రీవల్లి, సిరిలు నటిస్తున్నారు. ఈ పాటను డిఓపిగా చందు తన బృందంతో చిత్రీకరిస్తున్నారు. గతంలో ఐ ట్వంటీ ఛానల్ లో వచ్చిన పాటలను యూట్యూబ్లో బ్లాక్ బస్టర్ చేసిన యూజర్స్, ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி