వేములవాడ సభకు సర్వం సిద్ధం

54பார்த்தது
వేములవాడ సభకు సర్వం సిద్ధం
రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా ఏర్పాట్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజవర్గం ఇన్ ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. వేములవాడ గుడి చెరువు ప్రాంగణంలో సీఎం సభా స్థలం, పార్కింగ్ స్థలం, అలాగే శ్రీ రాజారాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని ఎన్టీఆర్ గెస్ట్ హౌస్, ఆలయ ఈవో గెస్ట్ హౌస్ ను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி