సిరిసిల్ల: విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే ఆది

69பார்த்தது
సిరిసిల్ల: విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే ఆది
రాజన్న సిరిసిల్ల జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించిన జిల్లా క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీలో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

தொடர்புடைய செய்தி