జిల్లా ఇంఛార్జి ఎస్సి అభివృద్ధి అధికారిగా ఎం. విజయలక్ష్మీ

71பார்த்தது
జిల్లా ఇంఛార్జి ఎస్సి అభివృద్ధి అధికారిగా ఎం. విజయలక్ష్మీ
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంఛార్జి ఎస్సి అభివృద్ధి అధికారిగా ఎం. విజయలక్ష్మీని నియమిస్తూ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఉత్తర్వులు జారీ చేశారు. ఈడి ఎస్సీ కార్పొరేషన్ గా విధులు నిర్వహిస్తూ జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ వినోద్ కుమార్ సొంత శాఖకు తిరిగి కేటాయించబడి జిల్లా నుండి రిలీవ్ అయ్యారని తెలిపారు.

தொடர்புடைய செய்தி