చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు: ఏసిపి

55பார்த்தது
చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు: ఏసిపి
పెద్దపల్లి జిల్లా అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధి బ్రాహ్మణ పల్లిలో గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ పర్యవేక్షణలో రామగుండం సీఐ అజయ్ బాబు అంతర్గాం ఎస్ఐ వెంకట్ ఆధ్వర్యంలో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ, ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదని సూచించారు. ఖని1, 2టౌన్ ఇన్స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి, రవీందర్, సిబ్బంది పాల్గోన్నారు.

தொடர்புடைய செய்தி