మేడిపల్లిలో ఘనంగా మడేలేశ్వర స్వామి బోనాలు.!

85பார்த்தது
రామగుండం, ఎన్టిపిసి పట్టణ రజక సేవ సంఘం అధ్యక్షులు పూసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం మడేలేశ్వర స్వామి బోనాలు సమర్పించారు. 3వ డివిజన్ మేడిపల్లి గ్రామంలో రజకుల కులదైవం మడేలేశ్వర స్వామి బోనాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు మహిళలు బోనాలను నెత్తిమీద పెట్టుకొని ఊరేగింపుగా డప్పు చప్పులతో బయలుదేరి మడేలేశ్వర స్వామికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

தொடர்புடைய செய்தி