పెద్దపల్లి: ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శిగా స్వామి

54பார்த்தது
పెద్దపల్లి: ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శిగా స్వామి
తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా అందుగులపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి స్వామిని నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ గురువారం ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వామి జైలు జీవితాన్ని అనుభవించారని, ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారన్నారు. తన నియామకానికి కృషి చేసిన జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్, రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி