పెద్దపల్లి: సర్వే వివరాలు పక్కాగా నమోదు చేయాలి.. కలెక్టర్

70பார்த்தது
పెద్దపల్లి: సర్వే వివరాలు పక్కాగా నమోదు చేయాలి.. కలెక్టర్
జిల్లాలో కుటుంబ కార్డుల జారీ కోసం నిర్వహించిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పైలట్ ప్రాజెక్టు వివరాలను ఆన్ లైన్ లో పకడ్బందీగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ  చేసి కలెక్టర్ నూతన పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, మేనేజర్ శివప్రసాద్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி