సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి

83பார்த்தது
సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి
పెద్దపల్లి మండలంలోని నిమ్మనపల్లిలో గల పల్లవి వి మోడల్ స్కూల్ లో ఏర్పాటుచేసిన సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కరస్పాండెంట్ శోభ రాణి తెలిపారు. క్రీడలతోపాటు యోగా, డాన్స్, కరాటే లో శిక్షణతో పాటు ఇంగ్లీషులో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేలా విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. బుధవారం నుంచి మే 15 వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఉన్నట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி