హత్య కేసులో నిందితుడి అరెస్టు

54பார்த்தது
హత్య కేసులో నిందితుడి అరెస్టు
పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో విశ్రాంత రైల్వే ఉద్యోగి కలవేన రాజేశంను హత్య చేసిన నిందితుల్లో ఒకరిని పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఏసిపి గజ్జి కృష్ణ వివరాలు వెల్లడించారు. భూ తగాదాల నేపథ్యంలోనే ఈనెల 19 న రాజేశంను హత్యకు చేశారని, కలవేన లక్ష్మయ్యను అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி