ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు

76பார்த்தது
ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి శుక్రవారం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు పుప్పాల నవీన్ కుమార్ రచించిన ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు పుస్తకాన్ని బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ శృతి ఓజా చేతుల మీదుగా హైదరాబాద్ లో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జయప్రద భాయి, ప్రిన్సిపల్ ఆర్ వెంకటేశ్వర్ రావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி