కోరుట్ల ముదిరాజ్ సంఘం పెద్దమ్మ ఆలయ కమిటీ ఎన్నిక

72பார்த்தது
కోరుట్ల ముదిరాజ్ సంఘం పెద్దమ్మ ఆలయ కమిటీ ఎన్నిక
కోరుట్ల పట్టణం ముదిరాజ్ సంఘం ఐలాపూర్ రోడ్డు లోని పెద్దమ్మతల్లి ఆలయ కమిటీ ఏకగ్రీవంగా శనివారం ఎన్నుకోవడం జరిగింది. అందులో అధ్యక్షులుగా పువ్వుల భూమయ్య, ఉపాధ్యక్షుడుగా నరసయ్య, కోశాధికారిగా మామిడాల కాశిరాం, ప్రధాన కార్యదర్శిగా మరంపల్లి శంకర్, కార్యవర్గ సభ్యులుగా సాయి కృష్ణ, సలహాదారులుగా భూమ సాయన్న, ఎడ్ల రమేష్ లను ఎన్నుకున్నారు.

தொடர்புடைய செய்தி