మినీ స్టేడియంలో ఘనంగా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్

51பார்த்தது
మినీ స్టేడియంలో ఘనంగా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మినీ స్టేడియంలో జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ఘనంగా జరిగింది. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను జిల్లా యువజన క్రీడల అధికారి డాక్టర్ కె. రవికుమార్ ప్రారంభించారు అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్నతనం నుండి క్రీడల పట్ల దృష్టి సారించి నైపుణ్యం మెరుగుపరుచుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி