పరమాత్మునికి 108 రకాల ప్రసాదాలు నైవేద్యాలు

66பார்த்தது
పరమాత్మునికి 108 రకాల ప్రసాదాలు నైవేద్యాలు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో శనివారం అమృత టవర్స్ మెట్పల్లి వారి ఆధ్వర్యంలో గీతా కార్యక్రమంలో ఉత్తమ గీత ప్రబోధక్ చిలమంతుల చత్రపతి భగవద్గీత శ్లోకాల ప్రతి పదానికి అర్థాన్ని వివరించి బోధనలు చేశారు. అలాగే 14 రోజులపాటు గీతా పారాయణం జరిగిన చివరి రోజు పురస్కరించుకొని ప్రత్యేకంగా కృష్ణ పరమాత్మునికి 108 రకాల ప్రసాదాలు నైవేద్యాలు చేశారు.

தொடர்புடைய செய்தி