కరీంనగర్: నిధులు తీసుకురావడంలో బీజేపీ ఎంపీలు విఫలం

50பார்த்தது
కరీంనగర్ ప్రెస్ భవన్లో కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల సీపీఎం కార్యదర్శులు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యాతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్, రవికుమార్లు మాట్లాడుతూ ఉమ్మడి నాలుగు జిల్లాలలో నలుగురు బీజేపీ ఎంపీలు ఉండి కేంద్ర బడ్జెట్లో నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారన్నారు. తెలంగాణ విభజన హామీలను ఏ ఒక్కటి బీజేపీ నెరవేర్చలేదని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி