చింత చెత్తే నిరుపేదకి నివాసం

603பார்த்தது
చింత చెత్తే నిరుపేదకి నివాసం
జగిత్యాల రూరల్ మండలం శుక్రవారం ధర్మారం గ్రామానికి చెందిన మేక గంగారాం గంగవ్వ గత కొన్ని సంవత్సరాలుగా చింతచెట్టు కింద జీవనం సాగిసున్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూం ఇల్లు కోసం స్థానిక ఎమ్మెల్యేకు ఎన్ని అర్జీలు పెట్టిన ప్రయోజనం లేదని, ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సారైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி