ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన ఎమ్మెల్యే

66பார்த்தது
ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన ఎమ్మెల్యే
జగిత్యాల పట్టణంలోని పావని కంటి ఆసుపత్రిలో ఆపి, రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గ, పరిసర ప్రాంతాలకు చెందిన నిరుపేదలు 15 మందికి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఆదివారం ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేశారు. ఈ కార్యక్రమంలో డా. విజయ్, ఆపి, రోటరీ క్లబ్ సభ్యులు మంచాల కృష్ణ, కొత్త ప్రతాప్, కాశి రావు, సాగర్ రావు, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி