జగిత్యాల: యూరియా కొరత దురదృష్టకరం

63பார்த்தது
జగిత్యాల: యూరియా కొరత దురదృష్టకరం
రాష్ట్రంలో యూరియా కొరత దురదృష్టకరం అని జగిత్యాల జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్లు పత్తిరెడ్డిమహిపాల్ రెడ్డి, సందీప్ రావు, జగిత్యాల బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్, ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనంద రావు, నాయకులు కమలాకర్ రావు, తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி