జగిత్యాలలో దసరా ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

50பார்த்தது
జగిత్యాలలో దసరా ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే
విజయదశమి పండుగ సందర్భంగా జగిత్యాల పట్టణంలో జంబిగద్దే వద్ద నిర్వహించే ఉత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, నాయకులు ఆడువాళ లక్ష్మణ్, కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி