ఐకేపీ కేంద్రంలో వివరాలు పక్కాగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జగిత్యాల రూరల్ మండలంలోని పోరండ్ల, గుళ్లపేటలో ఐకేపీ ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శ్రీనివాస్ అడిషనల్ డిఆర్డిఏ మధన్ మోహన్ , ఎమ్మార్వో , ఎంపీడీవో పాల్గొన్నారు.