50 వీధికుక్కల పట్టివేత

80பார்த்தது
50 వీధికుక్కల పట్టివేత
జగిత్యాల పట్టణంలో వీధి కుక్కల బెడద ఎక్కువ ఉన్న 42వ వార్డు, ఖాజి మహల, ఉస్మాన్ పుర, పలు వీధుల్లో కౌన్సిలర్ మన్సూర్ పర్యవేక్షణలో బుధవారం తెల్లవారుజామున మున్సిపల్ సిబ్బంది వీధి కుక్కలను పట్టుకున్నారు. సుమారు 50 కుక్కలను పట్టుకుని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించగా, మిగతా కాలనిల్లోనూ కుక్కలను పట్టనున్నారు.

தொடர்புடைய செய்தி