బాధిత కుంటుబానికి భరోసా కల్పిస్తూ రూ. 10 ఆర్థిక సహాయం

71பார்த்தது
బాధిత కుంటుబానికి భరోసా కల్పిస్తూ రూ. 10 ఆర్థిక సహాయం
హుజురాబాద్‌లోని బొమ్మకల్లు గ్రామంలో దొమ్మటి శ్రీకాంత్ కి స్వగృహంలో ప్రగాఢ శ్రద్ధాంజలి ఘటించిన మడికొండ డ్రైవర్ సభ్యులు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీకాంత్ ఆటో డ్రైవర్ హాట్ స్ట్రోక్ తో చనిపోయారు. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారిది మధ్యతరగతి కుటుంబం కావడంతో మడికొండ ఆటో యూనియన్ నాయకులు కుటుంబ పోషణ నిమిత్తం మేమున్నానంటూ భరోసా కల్పిస్తూ 10 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.

தொடர்புடைய செய்தி