బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామ పంచాయితీ కార్యాలయానికి సోమవారం యూత్ కాంగ్రెస్ నాయకుడు ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలను బహుకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతు రుణమాఫీ 6 గ్యారెంటీలు హామీలను అమలు పరిచారన్నారు. రాష్ట్రాభివృద్ధి ప్రదాతలైన నేతల ఫోటోలను గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం అందజేశామన్నారు.