పాతకక్షలతో యువకుడి పై కత్తితో దాడి.. తీవ్ర గాయాలు

73பார்த்தது
పాతకక్షలతో యువకుడి పై కత్తితో దాడి.. తీవ్ర గాయాలు
కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం మల్యాల మండలం మ్యాడంపల్లిలో చోటుచేసుకుంది. మల్లయ్య అనే వ్యక్తిపై అంజన్న అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మల్లయ్యను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி