పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులు వెంటనే విడుదల చేయాలని చొప్పదండి బిజెపి కార్యదర్శి భీమనాతిని వరుణ్ ప్రభుత్వాన్ని శుక్రవారం డిమాండ్ చేశారు. ఫీజులు చెల్లించని కారణంగా సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయని అన్నారు. ఫీజుల బకాయిలు విడుదల చేయకుంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఏబీవిపి పట్టణ ఎస్ ఎఫ్ డి
ఇన్ ఛార్జ్ మునిగంటి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.