గన్నేరువరం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి

69பார்த்தது
గన్నేరువరం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి
గన్నేరువరం చెరువు కట్టను సుందరీకరించి, నడకమార్గం ఏర్పాటు చేసి, బతుకమ్మ ఘాటును నిర్మించి, మినీ ట్యాంక్ బండ్ ను ఏర్పాటు చేయాలని కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు పుల్లెల జగన్మోహన్ శుక్రవారం కోరారు. గన్నేరువరం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో పుల్లెల జగన్ మోహన్, కాంతాల అంజిరెడ్డి, కొట్టె భూమయ్య, గొల్లపల్లి రవి, కొట్టె నర్సయ్య, పుల్లెల రాము, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி