తడగొండ: అంగన్వాడీ కేంద్రంలో ఈసీసీ డే

57பார்த்தது
తడగొండ: అంగన్వాడీ కేంద్రంలో ఈసీసీ డే
తడగొండ అంగన్వాడి కేంద్రం నందు ఈ సి సి డే ర్యాలీ నిర్వహించారు. పిల్లలను అంగన్వాడి స్కూల్ లకు పంపించే విధంగా తల్లిదండ్రులకు శనివారం అవగాహన కల్పించారు. ఐసిడిస్ సూపర్వైజర్ నిర్మల మాట్లాడుతూ ప్రతి యొక్క తల్లిదండ్రులు అంగన్వాడి స్కూలు కి పంపించే విధంగా, అంగన్వాడీ కేంద్రాల్లో జరిగే కార్యక్రమాలు గురించి, ఫ్రీ స్కూల్ గురించి తల్లిదండ్రులకు వివరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி