35కోట్ల నిధుల పనులపై అధికారుల సమావేశం

71பார்த்தது
35కోట్ల నిధుల పనులపై అధికారుల సమావేశం
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కేంద్రానికి అమృత్ పథకం ద్వారా 35కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయి. పట్టణ కేంద్రంలో వాటర్ ట్యాంకుల నిర్మాణం వాటర్ పైప్ లైన్ నిర్మాణం చేసి, పట్టణ ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించాలని అమృత్ పథకం ద్వారా మంజూరైన నిధులు సద్వినియోగపరిచి తొందరగా పనులు పూర్తి చేయడానికి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ మున్సిపల్ డిఈ, ఏఈ వినోద్ తో సమావేశం అయ్యారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி