ఎల్లారెడ్డి: సీసీ రోడ్ల నిర్మాణం కోసం కొలతలు

59பார்த்தது
ఎల్లారెడ్డి: సీసీ రోడ్ల నిర్మాణం కోసం కొలతలు
ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్లో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆదివారం తాజా మాజీ జడ్పిటిసి ఉషాగౌడ్ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాలతో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అవసరమున్న చోట స్థలాలు పరిశీలించి కొలతలు నిర్వహించారు. తిమ్మాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సింలు, మాజీ సర్పంచ్ రవీందర్, మత్తమాల సొసైటీ వైస్ చైర్మన్ పద్మారావు, కాంగ్రెస్ నేతల గంగారం, శ్రీనివాస్ గౌడ్ ఆయన వెంట ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி