ఎల్లారెడ్డి అంబేద్కర్ యువజన సంఘం పట్టణ కమిటీ ఎన్నిక

70பார்த்தது
ఎల్లారెడ్డి అంబేద్కర్ యువజన సంఘం పట్టణ కమిటీ ఎన్నిక
ఎల్లారెడ్డి అంబేద్కర్ యువజన సంఘం పట్టణ కమిటీనీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బిట్ల సురేందర్ సమక్షంలో ఎల్లారెడ్డి డివిజన్ కమిటీ అధ్యక్షులు మర్లు సాయిబాబు అధ్యక్షతన పట్టణ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పట్టణ అధ్యక్షులుగా ఎర్రోళ్ల ఎల్లుబాబు ఉపాధ్యక్షులుగా నపారి కృష్ణ, గుస్కా అంజయ్య, బొక్కల సాయిబాబు, గుసక సిద్దు, సట్టి గారి నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా పద్మాయి రాజు తదితరుల కమిటీలో ఎన్నికయ్యారు.

தொடர்புடைய செய்தி