కామారెడ్డి: షబ్బీర్ ఆలీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం

84பார்த்தது
కామారెడ్డి: షబ్బీర్ ఆలీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి శనివారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సేవలాల్ జయంతి రోజున షబ్బీర్ అలీ జన్మదినం ఉండడం ప్రత్యేకత అన్నారు. షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలను కామారెడ్డి ప్రజలు అభిమానులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలో రికార్డుగా 436 మంది రక్తదానం చేసి తమ ప్రియతమ నాయకుని పేరుతో రక్తదానం చేశారు. షబ్బీర్ అలీ వారిని పరామర్శించారు.

தொடர்புடைய செய்தி