అమ్మ పేరిట ఒక మొక్క

67பார்த்தது
అమ్మ పేరిట ఒక మొక్క
శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రధాని మోడీ పిలుపు మేరకు మంగళవారం బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సంధ్య బాలరాజ్ శివాయిపల్లి గ్రామంలో మహిళలతో కలిసి మొక్కను నాటారు. ప్రతి మహిళ కార్యకర్త తన వంతు బాధ్యతగా అమ్మ పేరున ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி