కామారెడ్డిలో ఓ మోస్తరు వర్షం..

64பார்த்தது
కామారెడ్డిలో ఓ మోస్తరు వర్షం..
ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. గురువారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. కామారెడ్డి తో పాటు వివిధ మండలాల్లో భారీ వర్షం పడింది. దీంతో రైతులకు కాస్త ఉపశమనం లభించింది. రెండు, మూడు రోజులు ఇలాగే వర్షాలు కురిస్తే కాలువలు, ఒర్రెలు పొంగి పొర్లే అవకాశం ఉంది.

தொடர்புடைய செய்தி