సమగ్ర కుటుంబ సర్వే లో భాగంగా గురువారం కామారెడ్డి పట్టణంలోని 47వ వార్డులో ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు వేసి కుటుంబాల యజమాని పేరు, ఇంటి నెంబర్, సెల్ ఫోన్ నెంబర్ వివరాలు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి కమిషనర్ వేణుగోపాల్, టౌన్ ప్లానింగ్ అధికారి గిరిధర్, కౌన్సిలర్ స్వప్న, అధికారులు పాల్గొన్నారు.